456音乐网
首页
最新搜索
ExtErnA(4秒前)
Deep Blue Fish(37秒前)
Joshua Cook (1分钟前)
Soilroot(2分钟前)
Primuss(2分钟前)
KayMac(4分钟前)
Audio-Alpha(4分钟前)
Allen Sadbeck(4分钟前)
Constructor(5分钟前)
Project Bermuda(5分钟前)
DANSTUFF(6分钟前)
Icipher(6分钟前)
OpenUse Music(6分钟前)
Boot Sequence(6分钟前)
Vunk(7分钟前)
Nammavemo - Saketh.lrc
LRC歌词
下载
[00:16.89]నమ్మవేమో గాని, అందాల యువరాణి,[00:23.00]నేలపై వాలింది, నా ముందే విరిసింది.[00:29.28]నమ్మవేమో గాని, అందాల యువరాణి,[00:35.45]నేలపై వాలింది, నా ముందే విరిసింది.[00:41.72]అందుకే అమాంతం నా మది, అక్కడే నిశబ్దం అయినది.[00:54.00]ఎందుకో ప్రపంచం అన్నది, ఇక్కడే ఇలాగే నాతో ఉంది.[01:06.40]నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది,[01:12.60]అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది.[01:18.90]నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది,[01:25.10]అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది.[01:48.80]నవ్వులు వెండిబాణాలై నాటుకుపోతుంటే,[01:55.10]చెంపలు కెంపు నాణాలై కాంతిని ఇస్తుంటే.[02:01.30]చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే,[02:07.50]రూపం ఈడు భారాలై ముందర నిల్చుంటే.[02:13.80]ఆ సోయగాన్నే నే చూడగానే, ఓ రాయిలాగా అయ్యాను నేనే.[02:26.20]అడిగా పాదముని అడుగువేయమని కదలలేదు తెలుసా.[02:32.40]నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది,[02:38.70]అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది.[02:44.90]నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది,[02:51.10]అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది.[03:14.90]వేకువ లోన ఆకాశం ఆమెను చేరింది,[03:21.10]ఓ క్షణమైనా అధరాల రంగుని ఇమ్మంది.[03:27.40]వేసవి తాపం చలి వేసి ఆమెను వేడింది,[03:33.70]శ్వాసలలోన తల దాచి జాలిగ కూర్చుంది.[03:39.90]ఆ అందమంతా నా సొంతమైతే, ఆనందమైనా వందేళ్ళు నావే.[03:52.30]కలల తాకిడిని మనసు తాలదిక వెతికి చూడు చెలిమి.[03:58.50]నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది,[04:04.80]అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది.
文本歌词
నమ్మవేమో గాని, అందాల యువరాణి,నేలపై వాలింది, నా ముందే విరిసింది.నమ్మవేమో గాని, అందాల యువరాణి,నేలపై వాలింది, నా ముందే విరిసింది.అందుకే అమాంతం నా మది, అక్కడే నిశబ్దం అయినది.ఎందుకో ప్రపంచం అన్నది, ఇక్కడే ఇలాగే నాతో ఉంది.నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది,అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది.నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది,అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది.నవ్వులు వెండిబాణాలై నాటుకుపోతుంటే,చెంపలు కెంపు నాణాలై కాంతిని ఇస్తుంటే.చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే,రూపం ఈడు భారాలై ముందర నిల్చుంటే.ఆ సోయగాన్నే నే చూడగానే, ఓ రాయిలాగా అయ్యాను నేనే.అడిగా పాదముని అడుగువేయమని కదలలేదు తెలుసా.నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది,అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది.నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది,అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది.వేకువ లోన ఆకాశం ఆమెను చేరింది,ఓ క్షణమైనా అధరాల రంగుని ఇమ్మంది.వేసవి తాపం చలి వేసి ఆమెను వేడింది,శ్వాసలలోన తల దాచి జాలిగ కూర్చుంది.ఆ అందమంతా నా సొంతమైతే, ఆనందమైనా వందేళ్ళు నావే.కలల తాకిడిని మనసు తాలదిక వెతికి చూడు చెలిమి.నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది,అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది.
相关歌曲
Saketh
1、Nammavemo
Saketh
2、Nammavemo (From "Parugu")
Saketh
3、Nammavemo (From "Parugu")
Saketh
4、Nammavemo (From "Parugu")
Saketh
5、Nammavemo (From "Parugu")
Mohammed Rafi
6、Nammavemo
随机推荐
Lots of Hands
1、11's door
Manuve
2、Brod
The Mysteries of Life
3、I Know I'm Not Wrong
Easy Listening Guitar Music Luxury
4、Calm Backdrops for WFH
Mos Def
5、UMI Says
Comfortable Music for Hotels
6、Sparkling Moods for Resorts